జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా | Jyothirmayuda naa prana priyuda


Lyricist: Bro Yesanna Hosanna ministries

జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడాdyo
స్తుతి మహిమలు నీకే
నా ఆత్మలో అనుక్షణం
నా అతిశయము నీవే నా ఆనందము నీవే 
నా ఆరాధనా నీవే (2) 
|| జ్యోతిర్మయుడా ||

1.నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా (2)
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను 
అంటు కట్టి స్థిరపరచావా (2)  
|| జ్యోతిర్మయుడా ||

2.నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి (2)
నీకిష్టమైన పాత్రను చేయ
నను విసిరేయక సారిపై ఉంచావా (2)  
|| జ్యోతిర్మయుడా ||

3.నా తండ్రి కుమారా పరిశుద్దాత్ముడా (2)
త్రియేక దేవా ఆదిసంభూతుడా
నిను నేనేమని ఆరధించెద (2)  
|| జ్యోతిర్మయుడా ||


Post a Comment

0 Comments