ఆకాశమందున్న ఆసీనుడా | Aakasamandhunna aasenuda

Lyricist: Ravinder Vottepu
Album: Athi parishudhuda stalamu nundi


ఆకాశమందున్న ఆసీనుడా
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను 

కరుణించుమా యేసు కాపాడుమా 
నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను 
||ఆకాశ||

1.దారి తప్పిన గొర్రెను నేను
దారి కానక తిరుగుచున్నాను (2)
కరుణించుమా యేసు కాపాడుమా 
|| నీ తట్టు ||

2.గాయపడిన గొర్రెను నేను
బాగు చేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా 
|| నీ తట్టు ||

3.పాప ఊభిలో పడియున్నాను
లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2)
కరుణించుమా యేసు కాపాడుమా 
|| నీ తట్టు ||

Post a Comment

0 Comments