యేసు రక్తము రక్తము రక్తము | Yesu rakhtamu rakhtamu


Lyricist: Bro Yesanna garu Hosanna ministries
Album: Sarvanga Sundaram


యేసు రక్తము రక్తము రక్తము (2)
అమూల్యమైన రక్తము 
నిష్కళంకమైన రక్తము 
|| యేసు రక్తము ||

1. ప్రతి ఘొర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము (2)
బహు దుఃఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే (2) 
||యేసు రక్తము||

2. మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము (2)
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను (2) 
||యేసు రక్తము||

3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము (2)
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందగా వెళ్ళెను(2) 
||యేసు రక్తము||

Post a Comment

0 Comments