స్తుతలకు పాత్రుడా ఘనతకు అర్హుడా

స్తుతలకు పాత్రుడా ఘనతకు అర్హుడా
మహిమ నాథుడా యేసు నీకే వందనం (2)
అన్ని వేళలో ఎన్నో మేళ్లతో
మమ్ముబ్రోచిన యేసు నీకే వందనం (2)
వందనం వందనం యేసు నీకే వందనం(2)

1.నమ్మదగిన వాడా యేసు నీకే వందనం 
నీతిమంతిడా యేసు నీకే వందనం (2)
ఆశ్రయ దుర్గమా నా విమోచకా (2)
||వందనం||

2.ప్రేమాపూర్ణుడా యేసు నీకే వందనం
ప్రాణ నాథుడా యేసు నీకే వందనం (2)
పాపరహితుడా పావన నాథుడా (2)
||వందనం||

Post a Comment

0 Comments