స్తుతియించెదా నీ నామం-దేవా అనుదినం (2)

1.దయతో కాపాడినావు-కృపనే చూపించినావు (2)
నిను నే మరువ నేసు నిను నే విడువ నేసు ||స్తుతి||

2.పాపినై యుండగ నేను -రక్షించి దరిచేర్చినావు(2)
నిను నే మరవ నేసు నిను నే విడువ నేసు ||స్తుతి||

3.సిలువే నాకు శరణం -నీవే నాకు మార్గం (2)
నిను నే మరువ నేసు నిను నే విడువ నేసు || స్తుతి||

Post a Comment

0 Comments