ఆనంద యాత్ర | Aanandha Yaatra


Lyricist: Bro Yesanna Gari and K. Raja babu
Album: Mahaneeyuda

ఆనంద యాత్ర -ఇది ఆత్మియ యాత్ర
యేసుతో నూతన-యెరుషలేము యాత్ర
మన యేసుతో నూతన -యెరుషలేము యాత్ర 
||ఆనంద||

1.యేసుని రక్తము-పాపముల నుండి
విడిపించెను (2)
వేయి నోళ్ళతో -స్తుతించినను(2)
తిర్చలేము-ఆ ఋణమును    
||ఆనంద||

2.రాత్రియు పగలును-పాదములకు రాయి
తగలకుండా(2)
మనకు పరిచర్య -చేయుట కొరకై (2)
దేవదూతలు-మనకుండగా   
||ఆనంద||

3.కృతజ్ఞత లేనివారు-వేలకొలదిగ కులిననూ(2)
కృపా వాక్యమునకు-సాక్షలమై (2)
కృపా వెంబడి-కృపను పొందెదము   
||ఆనంద||

4.ఆనందం ఆనందం-యేసుని చూచే క్షణం
ఆసన్నం (2)
ఆత్మానంద -భరితులమై (2)
ఆగమన కాంక్షతో -సాగెదo.   
|| ఆనందం ||

Post a Comment

0 Comments