శృతి చేసి నే పాడనా స్తొత్ర గీతం | Sruthi chesi ne padana

Lyricist: Fr. Lamu Jaya Raju 
Original Singer: Unnikrishnan
Music director: J.K cristopher


శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం
భజియించి నే పొగడనా స్వామి(2)
శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం
హల్లేలూయా- హల్లేలూయా 
హల్లేలూయా - హల్లేలూయా-హల్లేలూయా (2)
  ||. శృతి  ||

1.దానియేలును సింహపు బోనులో 
కాపాడినది నీవెకదా(2)
జలప్రళయములో నోవహును గాచిన
బలవంతుడవు నీవెకదా(2)
నీవె కదా...నీవేకదా ....నీవేకదా... ||హల్లేలూయా||

2.సమరయ స్ర్తీని కరుణతో బ్రోచిన
సత్య హితుడవు నీవె కదా (2)
పాపులకొరకై ప్రాణమునిచ్చిన
కరణామయుడవు నీవె కదా(2)
నీవె కదా...నీవె కదా...నీవె కదా ... ||హల్లేలూయా|| 


Post a Comment

0 Comments