స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా | Sthuti paatruda stotraarhuda

Lyricist: Bro Yesanna garu Hosanna ministries 
Album: Krupamayuda vol-1


స్తుతి పాత్రుడా- స్తోత్రార్హుడా
స్తుతులందుకో -పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా
ప్రభు (2)
స్తుతి పాత్రుడా....ఆ...ఆ...ఆ

1.నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ (2)
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే
శత్రుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు (2)  || స్తుతి పాత్రుడా ||

2.నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధాన్యమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో-నీ సంఘములో (2)
 || స్తుతి పాత్రుడా ||

3.మరణము నుండి జీవానికి
నన్ను దాటించిన నా ప్రభు (2)
ఏమి వ్వగలనూనీ ప్రేమకునే 
వర్ణంపగలనా నీ ప్రేమను శాశ్వత ప్రేమను (2)
|| స్తుతి పాత్రుడా ||

Post a Comment

0 Comments