కృపామయుడా నీలోన | Krupaamayuda neelona

Lyricist: Bro Yesanna garu and K. Raja babu
Album: Jyothirmayudu


కృపామయుడా నీలోన 
కృపామయుడా నీలోన... నివసింపజేసినందున

ఇదిగో నా స్తుతుల సిoహాసనం 
నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సిoహాసనం 
|| కృపా ||

1.ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక (2)
నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున (2)
|| కృపా || 

2.చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయా (2)
రాజవంశములో యాజకత్వము చేసెదను (2)
|| కృపా ||

3.నీలో నిలిచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు (2)
నా పైన నిండుగా ఆత్మ వర్షము కుమ్మారించు  (2)
|| కృపా ||

4.ఏ యోగ్యతా లేని నాకు జీవకిరిట మిచ్చుటకు (2)
నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను (2)
|| కృపా ||

Post a Comment

0 Comments