Lyricist: Bro. Bethala John
Album: Nammadagina vaadavu
సమస్తము నికిచ్చినా- నీ త్యాగము మరువలేను (2)
రాజా రాజా రాజా -రాజాధి రాజువు నీవు
దేవా దేవా దేవా-దేవాది దేవుడవు (2) || నిత్యము||
1.అద్వితీయ దేవుడా -ఆది అంతములై యున్నవాడా (2)
అంగలార్పును రక్షణగా-మార్చివేసినా మా ప్రభు (2)
|| రాజా ||
2.జీవమైన దేవుడా-జీవమిచ్చిన నాధుడా (2)
జీవ జలముల బుగ్గ యొద్దకు-నన్ను నడిపిన కాపరి(2) ||రాజా||
3.మార్పులేని దేవుడా -ఆది అంతము లేని వాడా (2)
మాటతోనే సృష్టినతా -కలుగజేసిన పూజ్యడా
(2) || రాజా ||
0 Comments