Album: Hebronu geethalu
Singer: Balaraj, Devakumari, Radha Mattews
పరమ జీవము-నాకు నివ్వ
తిరిగి లేచెను- నాతో నుండ
నిరంతరము నను-నడిపించును
మరల వచ్చి యేసు -కొనిపోవును
|| యేసు చాలును-చాలును -యేసు
చాలును-చాలును
ఏసమయమైన ఏ స్థితికైన-నా జీవితములో
|| యేసు చాలును ||
1.సాతాను శోధన-లధికమైన
సోమ్మసిల్లక సాగి-వెళ్ళేదను (2)
లోకము శరీరము-లాగినను
లోబడక నేను-వెళ్ళేదను (2)
|| యేసు చాలును ||
2.పచ్చిక బయలులో -పరుండ జేయున్
శాంతి జలము చెంత -నడిపించును (2)
అనిశము ప్రాణము-తృప్తిపరచున్
మరణ లోయలో-నన్ను కాపాడున్ (2)
|| యేసు చాలును ||
3.నరులెల్లరు నన్ను -విడిచినను
శరీరము కృళ్ళి -కృశించినను (2)
హరించినన్ నా-ఐశ్వర్యము
విరోధివలే నన్ను -విడిచినను (2)
|| యేసు చాలును ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments