Album:Levanetthu shuddhathmuda
ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో
సత్యవాక్యము ధ్యానింతును -సమయమందు అసమయమునందు
1.లోకము నన్ను ద్వేషించినా-లోకులు నన్ను
దూషించినా (2)
నా వారు నను నిందించినా-నా వారు నను విడినడినా (2)
నిందలు మోపి-హింసలు పెట్టినా-ప్రకటింతును నీ సువార్తను (2)
||ప్ర||
2.తల్లిదండ్రులు తరిమేసినా-అన్నదమ్ములు త్రోసేసినా(2)
కదలక యేసుని అడుగులలో- తడబడకుండా
నడిచెదను(2)
మరణము నన్ను వెంటాడినా-ప్రాణము నాలో ఉన్నంతవరకు (2) ||ప్ర||
3.ఆత్మల రక్షణ కొరకై నేను-ఆలయక
ముందుకు సాగెదను (2)
అంతము వరకు ప్రకటింతును-అశువులు
బాసిన ప్రభుయేసును (2)
హతసాక్షులలో చేరుటకై -కలవరమొందేద సువార్తకై
(2) ||ప్ర||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments