ఆరాధన చేతును అన్ని వేళలా Aaradhana Chethunu Anni Velala



ఆరాధన చేతును అన్ని వేళలా
ఆత్మతో సత్యముతో ఆరాధింతును(2)
నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు (2)
స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయ హల్లెలూయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)

1.బలవంతుడా జయసీలుడా మ్రుత్యుంజయుడా నా జీవనదాత (2)
ఉన్న వాడా అనువాడా నీకే స్తొత్రము 
సృష్టికర్త సజీవుడా నీకే స్తొత్రము (2)
స్తుతి చేయుట నాకు ఎంతొ శోభస్కరము (2)

స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన
హల్లెలుయ హల్లెలుయ ఆరాధన (2)
ఆరాధన ఆరాధన-ఆరాధన ఆరాధన (2)
                                                                       «ఆరాధన»
2.నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వ శక్తిమంతుడా (2)
నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయ్య (2) 
నిత్యము నీ నామమునే స్తుతించెదను (2)

స్తుతి స్తుతి స్తుతి స్తుతి ఆరాధన 
హల్లెలుయా హల్లెలుయా ఆరాధన (2) 
ఆరాధన ఆరాధన-ఆరాధన ఆరాధన(2)
                                                                    «ఆరాధన»



#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments