ఎన్ని తలచినా ఏది అడిగినా | Enni talachinaa edi adiginaa



ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే(2)ప్రభువా
నీ వాక్కుకైవేచియుంటిని
నా ప్రార్ధన ఆలకించుమా(2)ప్రభువా

1.నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఎఏ ప్రాణి నిలువ లేదు
అడవి పూవులే నీ ప్రేమ పొందగా(2)
నా ప్రార్ధన ఆలకించుమా(2)ప్రభువా ||ఎన్ని||

2.నా ఇంటి దీపం నీ అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిల పరచితివి(2)
ఆరిపోయిన నా వెలుగు దిపము 
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||

3.ఆపదలు నన్ను వెన్నంటియున్న
నా కాపరి నీవై నన్ను ఆదుకోంటివి(2)
లోకమంతయు నన్ను విడచినా(2)
నీ నుండి వేరు చెయ్యవు(2)ప్రభువా ||ఎన్ని||

4.నా స్థితి గమనించి నన్ను ప్రేమించి
నా కోరకై కల్వరి లో యాగమైతివ(2)
నీదు యాగమే నా మోక్ష మార్గము(2)
నీయందే నిత్య జీవము(2)ప్రభువా ||ఎన్ని||



#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments