అడిగే వాటికంటే ఊహించే వాటికంటే (2)
అధికముగా చేయగలవు యేసయ్యా
నన్ను నడిపే సారధివి నీవేనయ్యా (2)
|| అడిగే ||
1. చేసి ఉన్న ప్రార్ధన నేను మరచిపోయినా
నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా (2)
అవసరాన్ని తీర్చమనే నా దీన యాచన (2)
పట్టజాలపోతినిగా నీవిచ్చిన దీవెన (2)
|| అధికముగా ||
2. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం
అధికమైన మేళ్ళనూ దాచును నీ మంచితనం (2)
ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం (2)
ఏది నాకు కావాలో ఎంచి యిచ్చు నీ జ్ఞనం (2)
|| అధికముగా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments