జీవనదిని నా హృదయములో | Jeevanadini naa Hrudayamulo

జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమాయా(2)

1.శరీర క్రియలన్నియు 
నాలో నశియింప చేయుమయా (2)
|| జీవనదిని||

2.ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయా (2)
||జీవనదిని||

3.బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) 
||జీవనదిని||

4.ఆత్మీయ వరములతో 
నన్ను అభిషేకం చేయుమయా(2)
||జీవనదిని||

6.హల్లెలూయా ఆమేన్ 
ఆమేన్ హల్లెలూయా ఆమేన్(2)
||జీవనదిని||



#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments