Album : Chirakala sneham
చిరకాల స్నేహితుడా-నా హృదయాన సన్నిహితుడా
నా తోడు నీవయ్యా-నీ స్నేహం చాలయ్యా
నా నీడ నీవయ్యా -ప్రియ ప్రభువా యేసయ్యా
చిరకాల స్నేహం-ఇది నా యేసు స్నేహం (2)
1.బంధువులు వెలివేసినా-వేలివేయని నీ స్నేహం (2)
లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం-నా యేసు నీ స్నేహం(2)
చిరకాల స్నేహం-ఇది నా యేసు స్నేహం(2) ||చిరకా||
2.కష్టాలలో కన్నీళ్లలో-నను మేయు నీ స్నేహం (2)
నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు- నా యేసు నీ స్నేహం(2)
చిరకాల స్నేహం-ఇది నా యేసు స్నేహం (2)
||చిరకా||
3.నిజమైనది-విడువనిధి-ప్రేమించు నీ స్నేహం (2)
కలువరిలొ చూపిన ఆ సిలువ స్నేహం - నా యేసు
నీ స్నేహం
చిరకాల స్నేహం -ఇది నా యేసు స్నేహం ||చిరకా||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments