గతించిపోయే కాలం స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం (4)
1. లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం (2)
పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్యజీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిలపరచె ఈ రక్షణ భాగ్యం
|| ఇన్నేళ్లు ||
2. మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం (2)
నీ పూర్ణ హృదయముతో సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్దించుమా
పరిపూర్ణుడే పరిశుద్దాత్ముడే కరుణించునులే నిన్ను కలకాలం
|| ఇన్నేళ్లు ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments