కళ్యాణమే వైభోగమే | Kalyaname Vaibhoghame | Latest christian songs




కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు (2)

జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే (2)

1. ప్రేమాను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు (2)
దేవుని దీవెనలే కురియగా
ఆమని కుసుమాలు లే విరియగ
మురిసే నీరీక్షణ సమయమే
మురిసే ప్రియమైన హృదయమే
యేసే ఏర్పరచిన ఆ దినమే
మన కన్నులకు ఆశ్చర్యమే

2. మరణము తప్ప మరి ఏదియు
విడదీయనిది ఈ బంధము (2)
వ్యాధి బాధ సంతోషంతో
కలిమి లేమి ఆరోగ్యంతో
ప్రభువే ఒకటిగా దీవించేను
మనులే అందుకు నియమించెను
పరలోకములో నిర్ణయించేను
నరలోకములో ఏర్పరచేను


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments