నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు
వందనం యేసయ్యా (4)
1. ఏపాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు
|| వందనం ||
2. బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరిచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు
|| వందనం ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments