నీవుంటే నాకు చాలు యేసయ్యా | Neevunte naaku chaalu Yesayya


Lyricist: Jyothi Raju Manna ministries
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ వెంటే నేను ఉంటానేసయ్యా (2)

నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2)
|| నీవుంటే ||

1. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2)
|| నీ మాట ||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2)
|| నీ మాట ||

2. ఆస్తులన్నీ పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2)
|| నీ మాట ||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2)
|| నీ మాట ||

#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments