Album: Telugu Best
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా (2)
నీవే లేకపోతే నేనసలే లేనయా (2)
|| నీవు లేని ||
1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు (2)
నన్ను విడువనన్నవు నా దేవుడైనావు (2)
|| నీవే ||
2. ఈ నాటి నా స్ధితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగియున్నవన్ని నీదు కృపా భాగ్యమే (2)
నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు (2)
|| నీవే ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments