నీవంటి వారుఎవరయ్యా
నిన్నేనే నమ్ముకున్నాను
నీవంటి వారులేరయ్యా (2)
అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో
నిన్నేనే నమ్మిఉన్నా యేసయ్య (2)
1.నీవే ఏదైనా చెయ్యాలంటూ
నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను (2)
తప్పక చేస్తావని నిన్ను నమ్మి (2)
నీ కరముపై దృష్టి వుంచినానయ్యా (2)
||అద్భుతం||
2.నిందలు అవమానాలు సహించుకుంటూ
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను (2)
నీ వాగ్దానములను చేతపట్టి (2)
నీ ముఖముపై దృష్టి వుంచినానయ్యా (2)
||అద్భుతం||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments