వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా (2)
నారిగా సహకారిగ స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)
|| వివాహమన్నది ||
2. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండ మేలని (2)
శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు (2)
|| వివాహమన్నది ||
3. దేవునికి అతిప్రియులుగా ఫలములతో వృద్ధిపొందగా (2)
వేరుగా ఉన్నవారిని ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)
|| వివాహమన్నది ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments