తండ్రీ దేవా తండ్రీ దేవా | Thandri deva Thandri deva |




తండ్రీ దేవా... తండ్రీ దేవా...
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్నారాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్నారాధించెదన్ (2)
|| తండ్రీ ||

1. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా (2)
తండ్రీ దేవా నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖము (2)
||తండ్రీ ||

2. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా(2)
తండ్రీ దేవా నా ఆనందమా
నీ ఒడిలో నాకు సుఖము (2)
|| తండ్రీ ||



#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments