సమస్తానికి ఆధారమైన యేసయ్య | samastaniki aadharamaina

సమస్తానికి -ఆధారమైన యేసయ్య

   కృపతో నన్ను-జ్ఞాపకం చేసుకోవయ్య
   ఏ దారిలో వెళ్లాలో తెలియక ఆగిపోయానయ్యా

   "మార్గము చూపించి-కరుణతో నడపించు యేసుయ్య"

1.ఆత్మలోక్రుంగి అలిసిననాకు నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో-నీవే నా ఆశ్రయము
మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య

2.గడిచినా కాలం నీ మేలులను నేను తలపోయగా
నీయందే నాకు ఆశలు చిగురించి ఆనందమునిచ్చెను
మార్గము చూపించి కరణతో నడిపించు యేసయ్య

3.గాఢాంధకారం కమ్మినవేళ నీవే నా నిరీక్షణ
కన్నిటి కెరటాలు నను ముంచువేళ నీవే నా నిరీక్షణ
మార్గము చూపించి కరనతో నడిపించు యేసయ్య

Post a Comment

0 Comments