భాసిల్లెను సిలువలో పాప క్షెమా | Bhaasillenu siluvalo paapa

Lyricist: A.B. Masilamani

భాసిల్లెను సిలువలో పాప క్షెమా- యేసు ప్రభూ నీ దివ్య క్షెమ-భాసిల్లెను సిలువలో పాప క్షెమా

కలువరిలోన పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి(2) ||భాసిల్లె||

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికినది నేనెకదా
మోసితివా నా శాప భారం(2) ||భాసిల్లె||

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లె||

ఎందులకో నా పై ఈ ప్రేమ
అందదయా స్వామీ నా మదికి
అందులకే బయమొందితిని (2) ||భాసిల్లె||

నమ్మిన వారిని కాదనవనియు
నెమ్మది నొసెగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంభులను (2) ||భాసిల్లె||

Bhaasillenu siluvalo paapa kshema 
Yesu prabhu nee divya kshema (2) ||Bhaasillenu||

Kaluvarilo naa paapamu ponchi
Siluvaku ninnu yaahuti chesi
Kalushahara karuninchitivi (2) ||Bhaasillenu||

Doshamu chesinadi nenekada
Mosamuthoa bratikinadi nenekada 
Mositivaa naa shaapa bharam (2) ||Bhaasillenu||

Paapamu cheasi gadinchiti maranam
Shaapamega nenaarjinchinadi
Kaaparivai nanu brochitivi (2) ||Bhaasillenu||

Yendulako napai ee prema
Andadaya swaami na madiki
Andulake bhayamondithini (2) ||Bhaasillenu||

Nammina vaarini kaadanavaniyu
Nemmadi nosagedi naa prabhudavani
Nammiti nee paadambulanu (2) ||Bhaasillenu

Post a Comment

0 Comments