నాకున్నది నీవేనని
నను కన్నది సిలువేనని (2)
నీవున్నది నాలోనని
నేన్నుది నీకేనని 
సాక్ష్యిమిచ్చెద యేసయ్యా
నీ సాక్షిగా బ్రతికించుమయ్యా ||నాకున్నది||

1.గుడ్డివాడను నేనేనని
నీ చూపు ప్రసాదించేవని (2) 
చెవిటి వాడను నేనేనని
నీ వినికిడి నేర్పించేవని ||సాక్ష్యమిచ్చెద||

2.మూగవాడను నేనేనని
నీ మాటలు పలికించేవని (2)
అవిటివాడను నేనేనని
నీ నడకలు నేర్పించేవని|| సాక్ష్యమిచ్చెద||

Post a Comment

0 Comments