విలువైన నీ ప్రేమన్ వివరింతున్ శ్రీ యేసు (2)
ఆ నాటి యూదులే నిను చంపిరనుకొంటి (2)
కాదు కాదయ్యయ్యో నా పాప ఋనమునకే (2)
||సిలువలో||
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి (2)
నా దోషముల నీవు ప్రియముగను మోసితివి (2)
||సిలువలో||
మృదువైన నీ నుదురు ముండ్ల పోట్లచేత (2)
సురూపము లేక సోలిపోతివ ప్రియుడా (2)
||సిలువలో||
0 Comments