తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా -బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా
||సిలువలో||
నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
||వెలి||
నాదు పాప భారం నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే నా రక్షణకాధారం (2)
సిలువలో చేరదన్ విరిగిన హృదయముతోను (2)
||వెలి||
Siluvalo aa siluvalo aa ghora kalvarilo
Tuluvala madyalo vreladina yesayyaa (2)
Veli ayina yesayya bali ayina yesayya
0 Comments