ప్రవహించే ధార
ప్రభు యేసు రక్తధార (2)
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార (2)
ప్రభు యేసు రక్త ధార (2) ||కలువరి||
1.నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా (2)
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||
2.నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా (2)
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా (2) ||కలువరి||
0 Comments