నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే | nee krupaye ne brathiki

అర్హత లేకున్న ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే
యోగ్యత లేకున్నహెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 

కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే 
కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే 

1.లోకమునన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టుచేరగా
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరిచితివే 
ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను
యేసయ్య నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను

2.శ్రమలు శోదనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే
హీనమవ్వగా
మరణపు కొరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను
బ్రతికించితివే 
ఇంతగనన్ను ప్రేమించుటకు ఏ పాటిడను  
 యేసయ్య నీ కృపకు ఏల్లప్పుడు కృతజ్ఞుడను

Post a Comment

0 Comments