Lyricist:సిరిపురపు క్రుపానందం
క్రుప చూపి బ్రోవుమయ్యా (2)
నెపమించకయే నీ క్రుపలో
నపరాధములను క్షెమించు (2)
దాహంబు గొనగా చేదు- చిరకను ద్రావ నిడితి
ద్రొహుండనై జేసితినీ- దేహంబు గాయంబులను
ఘొరంబుగా దురితిని- నేరంబులను చేసితిని (2)
క్రురుండనై గొట్టితిను-ఘొరంబు బాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై- పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో- సందేహమేలనయ్యా (2)
శిక్షకు పాత్రుడనయ్యా- రక్షణ తెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య-మోక్షంబు జూపితివయ్యా (2)
aparaadhini yeasayyaa
krupa choopi broavumayyaa (2)
nepaminchakayea nee krupaloa
naparaadhamulanu ksheminchu (2)
daahambu gonagaa cheadu- chirakanu draava niDiti
drohunDanai jeasitinia- deahambu gaayambulanu
ghorambugaa duritini- nearambulanu cheasitini (2)
krurunDanai goTTitinu-ghorambu baapini deavaa (2)
chinditi raktamu naakai- pondina debbala cheata
apanindalu moapitinayyoa- sandeahamealanayyaa (2)
Sikshaku paatruDanayyaa- rakshaNa tecchitivayyaa
akshaya bhaagyamu niyya-moakshambu joopitivayyaa
0 Comments