Album: Andhra Kraisthava Keerthanalu
యెహోవా నాకు వెలుగాయె-యెహోవా నాకు
రక్షణయె
నా ప్రాణ దుర్గమాయె -నేను ఎవరికి ఎన్నడు భయపడను
1.నా తల్లియు-నా తండ్రియు
ఒకవేళ-విడచినను (2)
ఆపత్కలములో - చేయి విడువకను
యెహోవా నన్ను- చేరిదియును (2)
|| యెహోవా||
2.నా కొండయు-నా కోటయు
నా ఆశ్రయుము-నీవే (2)
నేనెల్లప్పుడు -ప్రభు సన్నిధిలో
స్తుతి గానము-చేసెదను (2)
|| యెహోవా ||
3.నాకు మార్గమును-ఉపదేశమును
ఆలోచన-అనుగ్రహించి (2)
నీ ఆజ్ఞలలో-జీవించుటకు
కృపతో నింపి-కాపాడుము (2)
|| యెహోవా ||
0 Comments