Album: Andhra Kraisthava Keerthanalu
చాటించుడి మనుష్యజాతి -కేసునామము
చాటించుడి యవశ్య మేసు ప్రేమ సారము
జనాదులు విశేష రక్షణ సునాదము-వినుపర్యంతము
చాటుదము-చాటుదము-చాటుదము
చాటుదము- చాటుదము-చాటుదము శ్రీ
యేసు నామము
1.కన్నీళ్ళతో వితైడు-వారలానందంబుతో
నెన్నుడు గోయుదురనెడు వాగ్ధత్తంబుతో
ఆ మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో
మానవ ప్రేమతో చాటుదము (6) "చక్కని మార్గము"
2.సమీపమందు నుండునేమో-చావు కాలము
సదా నశించు పోవువారికి-సుభాగ్యము
విధంబు జూపగోరి యాశతోడ నిత్యము
వినిపంచు చుందము చాటుదము(6)
"సత్య సువార్తను"
0 Comments