నా నోటన్ క్రొత్తపాట | Naa notanu krottha paata

Lyricist: Unknown 
Album: Songs of Zion


నా నోటన్ క్రొత్తపాట నా యేసు వుంచెను
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా హల్లెలూయ  
|| ఆనందించెదను ||

1. పాపపు బురద నుండి లేవనెత్తెను
జీవ మార్గమున నన్ను నిలువ బెట్టెను 
|| ఆనందించెదను ||

2. తల్లిదండ్రి బంధుమిత్ర జీవమాయెనే
నిందును భరించి ఆయన మహిమన్ చాటెదన్  
|| ఆనందించెదను ||

3. వ్యాధి భాధలందు నన్ను ఆదుకొనెను
కష్ట నష్టముల్ బాపి శుద్ధీకరించెను 
|| ఆనందించెదను ||

4. ఇహలోక శ్రమలు నన్ను ఏమి చేయును
పరలోక జీవితమునే వాంచించెదను 
|| ఆనందించెదను ||



Post a Comment

0 Comments