యుద్ధము యెహోవాదే | Yuddhamu Yehovaadhe

Lyricist: Bro Anil Kumar
Album: Jesus my hero


యుద్ధము యెహోవాదే-యుద్ధము యెహోవాదే (2)
1.రాజులు మనకెవ్వరు లేరు
శూరులు మనకెవ్వరు లేరు (2)
సైన్యములకు అధిపతి అయినా
యెహోవా మన అండ 
|| యుద్ధము ||

2.వ్యాధులు మనలను పడద్రోసినా
భాధలు మనలను కృంగదీసినా (2)
విశ్వాసమునకు కర్త అయినా
యేసయ్యే మన అండ 
||యుద్ధము||

3.యెరికో గోడలు ముందున్నా
ఎర్ర సముద్రము ఎదురైనా (2)
అద్బుత దేవుడు మనకుండా
భయమేల మనకింకా 
||యుద్ధము||

4.అపవాది అయిన సాతాను
గర్జించు సింహంవలె వచ్చినా (2)
యూదా గోత్రపు సింహమైనా
యేసయ్య మన అండ 
|| యుద్ధము |

Post a Comment

0 Comments