Album: Jabathotta jayageethalu
ఆరాధింతున్ -ఆసక్తితో
నిన్ను పూర్ణ మనస్సుతో-ఆరాధింతున్
పూర్ణ బలముతో- ప్రేమించెదన్
ఆరాధన-ఆరాధన....ఆఆఆ
ఆరాధన -ఆరాధన (2)
1.ఎబినేజరే-ఎబినేజరే
ఇంత వరకు-నన్ను ఆదుకొన్నావు
ఇంత వరకు-నన్ను ఆదుకొన్నావు
నిన్ను పూర్ణ మనస్సుతో-ఆరాధింతున్
నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్
|| ఆరాధన||
2.ఎల్రోయీ - ఎల్రోయీ
నన్ను చూచావే-వందనమయ్యా
నన్ను చూచావే-వందనమయ్యా
పూర్ణ బలముతో-ప్రేమించెదన్
||ఆరాధన||
3.యెహోవా రాఫా-యెహోవా రాఫా
నన్ను స్వస్థపరిచావే-వందనమయ్యా
నన్ను స్వస్థపరిచావే-వందనమయ్యా
నిన్ను పూర్ణ మనస్సుతో-ఆరాధింతున్
పూర్ణ బలముతో-ప్రేమించెదన్
||ఆరాధన||
0 Comments