నా కనుల వెంబడి కన్నీరు రానీయక | Na kanula vembadi Kanneeru raniyyaka



నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దు:ఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4)
|| నా కనుల ||

1. అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2)
|| చిరునవ్వుతో ||

2. సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2)
|| చిరునవ్వుతో ||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments