రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా | Raja nee sannidhilone untanayya




రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య(2)

నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య
నీవే లేకుండా నేనుండలేనయ్య
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య (2)
||రాజా||

1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం(2)
కోల్పోయినవన్ని.... నాకు ఇచ్చుటకును...
బాధల నుండి బ్రతికినించుటకును(2)
నీవే రాకపోతే నేనేమైపోదునో (2) 
||నేనుండ||

2.ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను  తప్పు పట్టినా(2)
ఒంటరివాడే.... వేయి మంది అన్నావు...
నేనున్నానులే... భయపడకు అన్నావు(2) 
నేనంటే నీకు... ఇంత ప్రేమ ఏంటయ్య (2) 
||నేనుండ||

3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన.... నీ వెంటే నడిచోస్తా (2)
వీశ్వానికి కర్త .....నీవే నా గమ్యము 
నీ బాటలో నడుచుట నాంకె ఇష్టము (2)
నిన్ను మించిన దేవుడే లేడుయ్యా (2) 
||నేనుండ||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments