Album: Hosanna vol-5
కలవరిపడి నే కొండలవైపు
నా కన్నులెత్తుదునా?
కొండలవైపు నా కనులెత్తి
కొదువతో నేను కుమిలేదనా?
కొదువతో నేను కుమిలేదనా? (2)
|| కలవరిపడి ||
1. నీవు నాకుండగా నీవే నా అండగా (2)
నీవే నా (3)
నీవే నా... ఆత్మదాహము తీర్చినా వెంబడించిన బండవు
|| కలవరిపడి ||
2. సర్వకృపానిధివి సంపదల ఘనివి (2)
సకలము (3)
సకలము... చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద
|| కలవరిపడి ||
3. నిత్యమూ కదలని సీయోను కొండపై (2)
యేసయ్యా (3)
యేసయ్యా... నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద
|| కలవరిపడి ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments