లెక్కించలేని స్తోత్రముల్ దేవా | Lekkinchaleni stotramul deva


Lyricist:Mrs Sarojini Prakasham
Album: Lekkinchaleni stotramul


లెక్కించలేని స్తోత్రముల్ దేవా 
ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్(2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||

1. ఆకాశ మహాకాశముల్-వాటి యందున్న స్వరంబును (2)
భుమిలో కనబడునవన్నీ-ప్రభువా నిన్నే కీర్తించును (2)
||లెక్కించలేని||

2.అడివిలో నివసించునవన్ని-సుడిగాలియుమంచును(2)
భుమిపై నునవన్ని  -దేవా నిన్నే కీర్తించును(2)
||లెక్కించలేని||

3. నీటిలో నివసించు ప్రాణుల్ -ఈ భువిలోని
జీవరాసుల్(2)
ఆకశమున యెగురునవన్నీ-ప్రభువా నిన్నే కీర్తించును
 (2) ||లెక్కించలేని||


#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026



Post a Comment

0 Comments