మేలులు నీ మేలులు | Melulu nee melulu



మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2)
నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా
|| మేలులు ||

1. కొండలలో ఉన్ననూ (నీవు) 
మరచిపోలేదయ్యా
శ్రమలలో ఉన్ననూ (నీవు) 
విడచిపోలేదయ్యా (2)
నీది గొర్రెపిల్ల మనసయ్యా
యేసయ్యా గొర్రెపిల్ల మనసయ్యా (3)
|| మేలులు ||

2. అగ్నిలో ఉన్ననూ (నేను)
కాలిపోలేదయ్యా
జలములలో వెళ్లినా (నేను)
మునిగిపోలేదయ్యా (2)
నీది పావురము మనస్సయ్యా
యేసయ్యా పావురమూ మనస్సయ్యా (3)
|| మేలులు ||

3. చీకటిలో ఉన్ననూ (నన్ను)
మరచిపోలేదయ్యా
దుఃఖములో ఉన్ననూ (మంచి)
స్నేహుతుడయ్యావయ్యా (2)
నీది ప్రేమించే మనస్సయ్యా
యేసయ్యా ప్రేమించే మనస్సయ్యా (3)
|| మేలులు ||

#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026

Post a Comment

0 Comments