నీవు చేసిన ఉపకారములకు | Neevu chesina upakaaramulaku |



నీవు చేసిన ఉపకారములకు-నేనేమి చెల్లింతును(2)
ఏడాది దూడెలనా-వేలాది పోట్టేల్లనా(2) 
||నీవు||

1.వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా
చాలునా(2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చినా చాలునా(2).   
||ఏడాది|| 

2.మరణపాత్రుడనైయున్న నాకై మరణించితివ సిలువలో(2).
కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసుయ్యా(2)   
|| ఏడాది ||

3.విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును(2) 
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను(2)    
||ఏడాది||

#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026


Post a Comment

0 Comments