సుందరుడా అతిశయుడా
మహోన్నతుడా నా ప్రియుడా (2)
పదివేలలో నీవు అతిసుందరుడవు
నా ప్రాణప్రియుడవు నీవే
షారోను పుష్పమా లోయలోని పద్మమా
నిను నేను కనుగొంటినే (2)
|| సుందరుడా ||
నిను చూడలని
నీ ప్రేమలో ఉండాలని
నేనాశించుచున్నాను (4)
|| సుందరుడా ||
యేసయ్యా నా యేసయ్యా
నీ వంటి వారెవ్వరు
యేసయ్యా నా యేసయ్యా
నీలాగ లేరెవ్వరు (2)
|| సుందరుడా ||
#Worship2026
#ChristianMusic2026
#NewWorshipSongs2026
#BestChristianSongs2026
#TopWorshipSongs2026
0 Comments